తిప్పలమ్మగూడెం గ్రామంలో త్రిపుర సుందరి అమ్మవారి ఊరేగింపు

72பார்த்தது
తిప్పలమ్మగూడెం గ్రామంలో త్రిపుర సుందరి అమ్మవారి ఊరేగింపు
తిప్పర్తి మండల పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ పరిధి ప్రజల ఆరాధ్య దైవమైన త్రిపుర సుందరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు ఉండాలని ఎక్స్ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో తండు నరసింహ గౌడ్, తిప్పర్తి మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி