మోడల్ స్కూల్లో పాత ఏజెన్సీ నే కొనసాగించాలి

72பார்த்தது
తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీ నే యధావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ, తిప్పర్తి సిఐటియు మండల కన్వీనర్ భీమ గాని గణేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி