నల్లగొండ: రామాలయంలో పంచాంగ శ్రవణo

64பார்த்தது
రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన, నల్లగొండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నందు, విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో విచ్చేసిన భక్తులకు వినోద్ శర్మ, పంచాంగ శ్రవణం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వoగాల అనిల్ రెడ్డి, బ్రాహ్మణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி