నల్గొండ: గోమాతకు బర్త్ డే సెలబ్రేషన్స్

56பார்த்தது
చిన్నపిల్లల పుట్టిన రోజు వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తామో అంతకు ధీటుగానే ఓ గోవుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అయినవాళ్లను పిలిచి విందు భోజనాలు పెట్టారు. ఈ విచిత్ర ఘటన నల్గొండ జిల్లాలో శుక్రవారం జరిగింది. నార్కట్పల్లికి చెందిన సైదా చారి ఓ గోవును పెంచుకుంటున్నాడు. శుక్రవారం ఆ గోవు జన్మదినం సందర్భంగా వేడుకలు జరిపి అన్నదానం నిర్వహించారు. గోవును తమ బిడ్డలా చూసుకుంటామని సైదా చారి అంటున్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி