కనగల్: 6న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభం

82பார்த்தது
కనగల్: 6న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభం
కనగల్ మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్రాంచ్ ను మార్చి 6న ప్రారంభోత్సవం చేయనున్నట్టు మంగళవారం మేనేజర్ మోహన్ తెలిపారు. నేటి నుండి కేవలం 500 రూపాయలతో బ్యాంక్ అకౌంట్ తెరవబడుతుంది. దీనిపై వెంటనే ఏటీఎం మరియు పాస్ బుక్ ఇవ్వబడును. ఖాతా కొరకు ఆధార్, పాన్ కార్డు ఒక ఫోటో తప్పనిసరని.. మేనేజర్ మోహన్ బిజినెస్ మేనేజర్ పి కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி