మాజీ జడ్పిటిసి సభ్యులు తండు సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు

53பார்த்தது
మాజీ జడ్పిటిసి సభ్యులు తండు సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు
నల్గొండ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్వాయి సాగర్ ఆధ్వర్యంలో మాడుగుల పల్లి మండల కేంద్రంలో తిప్పర్తి మాజీ జడ్పిటిసి సభ్యులు డాక్టర్ తండు సైదులు గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి మండల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

தொடர்புடைய செய்தி