బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

52பார்த்தது
ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నియంత పాలన చేస్తోందని పలువురు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను నల్లగొండ వన్ టౌన్ పోలీసు శుక్రవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, ఎంత అణిచి వేయాలని చూసినా ఉప్పెనలా లేస్తామని, ప్రభుత్వ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు.

தொடர்புடைய செய்தி