డ్రైనేజీ పూడిక పనులు పరిశీలించిన బుర్రి శ్రీనివాస్ రెడ్డి

75பார்த்தது
నల్గొండ పట్టణంలోని 36వ వార్డులో డ్రైనేజీలో చెత్త, బాటిల్ లు వేసి డ్రైనేజీ నిండుకుంది. గురువారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పూడిక పనులు దగ్గరుండి పరిశీలించి చేయించారు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.

தொடர்புடைய செய்தி