కనగల్లు మండలం బండిమీద గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త న్యూ కంబాల ఫౌండేషన్ సభ్యుడు బండమీది అంజయ్య కి మనం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 20న హైదరాబాదులోని తెలంగాణ సరస్వతి పరిషత్ తిలక్ రోడ్డు బొగ్గులకుంటలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ అవార్డు ను ప్రకటించడం పట్ల పలువురు అభినందించారు