ఉత్తమ ఉపధ్యాయులుగా ఎంపిక అయిన అనుముల ఎస్సీ గురుకుల ఉపధ్యాయులు

61பார்த்தது
ఉత్తమ ఉపధ్యాయులుగా ఎంపిక అయిన అనుముల ఎస్సీ గురుకుల ఉపధ్యాయులు
నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పురస్కారములు బుధవారం ఉదయం 11. 00 గంటలకు లక్ష్మీనరసింహ గార్డెన్ మిర్యాలగూడ రోడ్ హలియాలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు సకుటుంబ సమేతంగా హాజరుకావడం జరిగింది.

தொடர்புடைய செய்தி