సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి

56பார்த்தது
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ కంకణాల లక్ష్మయ్య,సిపిఎం జిల్లా నాయకులు దండంపల్లి సత్తయ్య, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల్వాయి సాగర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி