చిన్నకాపర్తిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం

61பார்த்தது
చిన్నకాపర్తిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం గురువారం ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி