నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇస్కిల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.