నేడు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

67பார்த்தது
నేడు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 9: 30 గంటలకు మున్సిపల్ పార్కులో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం నల్లగొండ నియోజకవర్గ పరిధిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி