లింగమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించిన బీజేపీ నేత రవీందర్

434பார்த்தது
లింగమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించిన బీజేపీ నేత రవీందర్
నకిరేకల్ చిట్యాల మండలం శివనేనిగూడెంకి చెందిన చొప్పరి లింగమ్మ సోమవారం చనిపోయారు.భౌతిక కాయానికి మాజీ జెడ్పిటిసి చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డు కౌన్సిలర్ బిజెపిరాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ పూలమాలవేసి నివాళులర్పించారు.వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి లింగమ్మ ఆత్మకి శాంతి కలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులను రావుల వెంకన్న, అమరోజు సందీప్,తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி