సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద

72பார்த்தது
సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఆదివారం రికార్డు స్థాయిలో జలాశయానికి ఇన్ ఫ్లో నమోదైంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4, 91, 792 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5, 01, 014 క్యూసెక్కులు ఉంది. జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி