స్వరాజ్య పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

339பார்த்தது
స్వరాజ్య పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అంతంపేట, తమ్మడపల్లి, గ్రామంలో కల్వకుర్తిలో జరుగు బిసి, ఎస్సి, ఎస్టిల రాజ్య స్థాపనకై డా. విశారదన్ మహరాజ్ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర పోస్టర్ సోమవారం ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరేష్ మహారాజ్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మహారాజ్, స్థానిక గ్రామాల మహారాజులు ఆనంద్ మహరాజ్, కృష్ణ మహరాజ్, మహేష్ మహారాజ్, వెంకట్ మహరాజ్, శ్రీకాంత్ మహారాజ్, నవీన్, శివ, మురళి, అశోక్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி