మర్రిగూడ: మొక్కల ఎదుగుదలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

72பார்த்தது
మర్రిగూడ: మొక్కల ఎదుగుదలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
మర్రిగూడ మండల అభివృద్ధి అధికారి మునయ్య శనివారం మండల కేంద్రంలో నర్సరీని సందర్శించారు. నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. మొక్కల ఎదుగుదలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ సిబ్బందికి తెలిపారు. సిబ్బందితో కలిసి ఆయన వివిధ బెడ్ లలో మొక్కల మధ్య ఉన్న గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల నర్సరీ సిబ్బంది నర్సరీ లలో మొక్కల మధ్య గడ్డి ఉన్నట్లయితే తొలగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி