మునుగోడు: కరెంటు సమస్య ఉండకూడదు

81பார்த்தது
రాబోయే 20 సంవత్సరాల వరకు నియోజకవర్గంలో కరెంటు సమస్య లేకుండా, రాకుండా పకడ్బందీగా పనులు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం విద్యుత్ సమస్య రాకుండా రూ.57 కోట్లతో అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி