చండూరు: లక్ష కిలోమీటర్ల రథయాత్రను విజయవంతం చేయాలి

70பார்த்தது
చండూరు: లక్ష కిలోమీటర్ల రథయాత్రను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కొరకై ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టబోయే లక్ష కిలోమీటర్ల రథయాత్రను విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ ఆదివారం అన్నారు. చండూరు మండల కేంద్రంలోని కాంప్లెక్స్ ఆవరణలో లక్ష కిలోమీటర్ల పాదయాత్ర కరపత్రం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி