ఆర్థిక సహాయం అందించిన కార్యకర్తలు

72பார்த்தது
ఆర్థిక సహాయం అందించిన కార్యకర్తలు
నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు పులిపాటి అంజయ్య (67) బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. గంగిడి మనోహర్ రెడ్డి సహకారంతో బుధవారం ఆయన అనుచరులు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు బీజేపీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్, ఓబిసి రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, సింగిల్ విండో డైరెక్టర్ బోడా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி