వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు

50பார்த்தது
వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు
మాడుగులపల్లి మండలంలోని చెరువు పల్లి గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల గురువయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుక్కల సాయిలు, పాల్వాయి లచ్చయ్య, కర్ణాకర్ రెడ్డి, మల్లారెడ్డి, మల్లయ్య, జానయ్య, సైదులు, గోవిందు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி