కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించాలి

81பார்த்தது
కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించాలి
కౌన్సిలర్లు వార్డు ఇన్చార్జులు గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకి వివరించాలని నల్లగొండ పార్లమెంట్ ఇంచార్జ్ దాసరి డానియల్ కోరారు. మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ తో కలిసి మాట్లాడారు. మే13న రైతుబంధు ఆగస్టు 15న రుణమాఫీ నగదు రైతుల ఖాతాలలో జమవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు న్యాయ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி