వైద్య విద్య కోసం నిర్వహించే పరీక్ష నీట్ లో జరిగిన అవకతవకల పై విచారణ జరిపి పేపర్ లీకేజీ కారకులను కఠినంగా శిక్షించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజక వర్గ అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికి హా రాష్ట్రమే యూనివర్సిటీల ద్వారా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని అన్నారు.