ఘనంగా గంగ దేవర జాతర

73பார்த்தது
ఘనంగా గంగ దేవర జాతర
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో మంగళవారం శ్రీ గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. రెండేళ్లకొ సారి గ్రామంలో యాదవులు సంప్రదాయరీతిలో జరుపుకునే జాతరలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాదవ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி