మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

68பார்த்தது
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బన్నీ(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி