అరుదైన రక్తవర్గం ఏ నెగటివ్ రక్తదానం చేసిన దిలావల్ పూర్ వాసి

599பார்த்தது
అరుదైన రక్తవర్గం ఏ నెగటివ్ రక్తదానం చేసిన దిలావల్ పూర్ వాసి
మిర్యాలగూడ మండల కేంద్రంలోని రివర్ ఆసుపత్రిలో గురువారం ఓ వ్యక్తికి శస్త్రచికిత్స కోసం అరుదైన రక్తవర్గం ఏ నెగటివ్ అత్యవసరం అయ్యింది. ఈ విషయం మిత్రుల ద్వారా తెలుసుకున్న ఉట్లపల్లి గ్రామానికి చెందిన మేధ ఫౌండేషన్ సభ్యులు నసీర్, తమ మిత్రుడు దిలావర్ పూర్ గ్రామవాసి శ్రవణ్ కుమార్ కు తెలియచేసారు. పేషంట్ పరిస్థితి తెలుసుకున్న శ్రవణ్ వెళ్లి స్వచ్ఛంద రక్తదానం చేశారు. పేషంట్ కుటుంబ సభ్యులు శ్రవణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி