రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలి

52பார்த்தது
రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలి
త్రిపురరాం మండలం కంపాసాగర్ గ్రామానికి చెందిన మొండికత్తి తిరుపమ్మకి మిర్యాలగూడలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో కాలు ఆపరేషన్ కొరకు బుధవారం ఏ పాజిటివ్ రక్తం అవసరం అయింది. సమాచారం తెలుసుకుని స్పందించిన దైద కిరణ్ వెళ్లి రక్తదానం చేశారు. ఇప్పటివరకు తాను 18 సార్లు రక్తదానం చేయడం జరిగిందని, మనం చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி