సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

57பார்த்தது
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పలువురు గ్రామానికి చెందిన 116 మంది లబ్ధిదారులకు మంజూరైన ఒక్కొక్కరికి 100116 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గారిని పలువురు నాయకులు, అధికారులు శాలువాతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி