కాళోజీ నారాయణరావు జీవితం దేశానికి ఆదర్శం

60பார்த்தது
కాళోజీ నారాయణరావు జీవితం దేశానికి ఆదర్శం
కాళోజీ నారాయణరావు జీవితం దేశానికి ఆదర్శం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో కాళోజీ జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ కాళోజీ విశ్వమానవుడు, విశ్వకవి, మహోపాధ్యాయుడు అని ఆయన కొనియాడారు.

தொடர்புடைய செய்தி