10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర

966பார்த்தது
10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో డా. విశారధన్ మహరాజ్ 10, 000ల కి. మీ. ల స్వరాజ్య మహా పాదయాత్ర గురించి, సభకు వెళ్లాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేసి పాదయాత్ర కు సంబందించిన పోస్టర్ ను సోమవారం ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో జె3 కోఆర్డినేటర్ లింగయన్ మహారాజ్, వెంకట్ మహారాజ్, యేసు మహారాజ్, శ్రీశైలం మహారాజ్, గ్రామ మహారాజులు పాల్గొనటం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி