భారీగా పలికిన శివాజీ మహారాజ్ యూత్ గణనాథుని లడ్డూ

67பார்த்தது
భారీగా పలికిన శివాజీ మహారాజ్ యూత్ గణనాథుని లడ్డూ
బీబీనగర్ మండల కేంద్రంలో పోచంపల్లి రోడ్ సమీపంలో గణేష్ ఉత్సవాలు సందర్భంగా శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని లడ్డూ వేలం పాటలో భాగంగా హైదరాబాద్ కు చెందిన అర్జున్ రూ.70, 000/-వేలకు శ్రీ గణనాధుని లడ్డూను ఆదివారం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி