ల‌డ్డూ వివాదంపై నాగ‌బాబు ట్వీట్‌

79பார்த்தது
ల‌డ్డూ వివాదంపై నాగ‌బాబు ట్వీట్‌
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వ్యవహారంలో జంతువుల కొవ్వులు కలిపారనే వార్త దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమన్నారు.

தொடர்புடைய செய்தி