'కల్కి-2' అప్‌డేట్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌ (వీడియో)

78பார்த்தது
రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా వచ్చిన 'కల్కి: 2898 ఏడీ' చిత్రానికి కొనసాగింపుగా 'కల్కి-2' రానుంది. దీనిపై తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. "ప్రస్తుతం కల్కి-2 స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అసలు ప్రాజెక్ట్‌-K అంటే ఏంటి అనే దగ్గరే ఉన్నాం. అది పూర్తయిన దాని బట్టి షూటింగ్‌ మొదలు పెడతాం. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్తాం. ప్రభాస్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ పార్ట్‌-2లో ఎక్కువగా ఉంటుంది." అని తెలిపారు.

தொடர்புடைய செய்தி