ప్రముఖ స్వీట్ షాపులో డబ్బు దోచుకెళ్లారు (వీడియో)

62பார்த்தது
పూణెలోని బ్యానర్ రోడ్‌లోని ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మిఠాయిలు, స్నాక్స్ సంస్థ అయిన చితాలే బంధు ఫ్రాంచైజీలో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడ్డారు. షాపులోకి చొరబడి గల్లా పెట్టెలోని ఉన్న డబ్బును దోచుకెళ్లారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై షాపు యజమాని పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி