గంజాయితో ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

80பார்த்தது
గంజాయితో ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్
కేరళలోని కాయంకుళం ఎమ్మెల్యే ప్రతిభ కుమారుడు కనివ్ (21) గంజాయితో పట్టుబడ్డాడు. దీంతో అతడిని కుట్టనాడ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుండి 90 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తక్కువ పరిమాణంలో ఉండటంతో పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తకాళి బ్రిడ్జి కింద ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కనివ్, అతని స్నేహితులు మద్యం తాగుతుండగా ఎక్సైజ్ తనిఖీలు నిర్వహించారు. ఎవరినీ అరెస్టు చేయలేదు.

தொடர்புடைய செய்தி