నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

62பார்த்தது
నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష
తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி