హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

58பார்த்தது
హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
MLC మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్‌గా ఎలా అపాయింట్ చేస్తారన్న మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 'ప్రతిదాన్ని రాజకీయం చేయటం హరీశ్ రావుకు అలవాటుగా మారింది. రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్‌గా నియమించాము. హరీశ్ రావు శాసనసభ వ్యవహారాలమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను BRSలో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలి' అని కౌంటర్ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி