దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

84பார்த்தது
దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించిన మంత్రి సీతక్క
ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. HYDలో సోమవారం దివ్యాంగుల జాబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి నియామక ఉత్తర్వులు అందించి మాట్లాడారు. 'దివ్యాంగులు జాబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయి. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్‌లో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నాం. త్వరలో వారికి సంబంధించిన బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం' అని తెలిపారు.

தொடர்புடைய செய்தி