కుల గణన సర్వేపై మంత్రి పొన్నం కీలక ప్రకటన..

72பார்த்தது
కుల గణన సర్వేపై మంత్రి పొన్నం కీలక ప్రకటన..
తెలంగాణలో 96శాతం ఆర్థిక, సామాజిక సర్వే చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారు అధికారులకు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీల స్టాండ్ ఏంటో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. అలాగే సర్వేలో తప్పులు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி