భారత మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు.. MG విండ్‌సోర్‌ ఈవీ

58பார்த்தது
భారత మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు.. MG విండ్‌సోర్‌ ఈవీ
భారత మార్కెట్లోకి ఎంజీ తన మూడో విద్యుత్తు కారు విండ్‌సోర్‌ను విడుదల చేసింది. MG విండ్‌సోర్‌ ఈవీ కారు ఎక్స్‌షోరూం ధర రూ.9.99 లక్షల నుంచి మొదలవుతుంది. కారులో సింగల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అమర్చారు. ఇది 38 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆధారంగా పనిచేస్తుంది. 134 బీహెచ్‌పీ శక్తిని, 200 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు బుకింగ్స్‌ అక్టోబర్‌ 3న ప్రారంభించి.. 12 నుంచి డెలివరీలను అందించనుంది.

தொடர்புடைய செய்தி