విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆరోగ్య మంత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఇటీవల పలువురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం స్పందించి మాట్లాడారు.