పెళ్లి సాకుతో 24 ఏళ్ళ మహిళపై అత్యాచారం

85பார்த்தது
పెళ్లి సాకుతో 24 ఏళ్ళ మహిళపై అత్యాచారం
కర్ణాటకలోని కోలార్‌లో ఇటీవల జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల మహిళతో మోరీనాకు చెందిన వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా స్నేహం చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి సాకుతో మహిళపై పలు మార్లు అత్యాచారం చేశాడు. మహిళ అతన్ని పెళ్లి చేసుకోమని అడగగా నిరాకరించాడు. దీంతో ఆమె కోలార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி