రామచంద్రపురం: పార్క్ సుందరీకరణ పనులు పరిశీలన

84பார்த்தது
రామచంద్రపురం: పార్క్ సుందరీకరణ పనులు పరిశీలన
రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ లో సుమారు 50 లక్షల నిధులతో పార్క్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు.

தொடர்புடைய செய்தி