నారాయణఖేడ్: ఆటో డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసుల దాడులు ఆపాలి

67பார்த்தது
ఆటో డ్రైవర్ల పై ట్రాఫిక్ పోలీసులు దాడులు ఆపాలని నారాయణఖేడ్ పట్టణం బసవేశ్వర చౌక్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బాబురావు, రమేష్ మాట్లాడుతూ పట్టణం పరిధిలో ఆటో డ్రైవర్లకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని, ఆటో అడ్డాల వద్ద ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు, ఆటో డ్రైవర్లకు నష్టం కలిగించే భారతీయ న్యాయ సహిత చట్టం సెక్షన్ 106(1) రద్దు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி