నారాయణఖేడ్: మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

61பார்த்தது
నారాయణఖేడ్: మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటియూసి జిల్లా నాయకులు చిరంజీవి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని అన్నారు. కార్మికులకు చాలీచాలని వేతనాలతో కనీస జీవోలు కూడా అమలు చేసే పరిస్థితిలో కాంట్రాక్టర్లు, అధికారులు లేరన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி