పీహెచ్ సీ హాస్పిటల్ ని వెంకటరావుపేటకు తరలించాలి

55பார்த்தது
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటరావుపేట గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ పాషా బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కౌడిపల్లిలో ఉన్న పీహెచ్ సీ వెంటనే వెంకటరావుపేటకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. కౌడిపల్లిలో ఉన్నటువంటి పీహెచ్ సీ హాస్పిటల్ ని వెంకటరావుపేటకు తరలించాలని గతంలో కూడా విజ్ఞప్తి చేసామన్నారు.

தொடர்புடைய செய்தி