50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు: మాజీ మంత్రి హరీష్ రావు

56பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. నర్సాపూర్ లో ఏ గ్రామానికి పోయిన రుణమాఫీ కాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండుసార్లు రుణమాఫీ చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி