వర్షాలకు ఎస్సీ హాస్టల్ లో దుర్భర పరిస్థితి

52பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం గత సంవత్సరం వర్షానికి 15 కుటుంబాలకు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఎస్సీ హాస్టల్ ఖాళీగా ఉండడంతో అందులో నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సీ హాస్టల్ సైతం వర్షానికి పై నుంచి నీరు కారుతుండటంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో గడుపుతున్నామని మంగళవారం బాధితులు తెలిపారు.

தொடர்புடைய செய்தி