పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు

51பார்த்தது
పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జున్ తండాకు చెందిన హళావతి శ్రీనివాస్ అనే రైతు శనివారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి. అనంతరం పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி